రెడ్ రోజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జనం

754చూసినవారు
రెడ్ రోజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జనం
వేల్పూర్ మండల కేంద్రంలో రెడ్ రోజ్ యూత్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అన్న సత్రాలు ఏర్పాటు చేసి బుధవారం గణనాథుడి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ రోజ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్