రెండు కాళ్లు కోల్పోయిన తాయుబ్ కు ఎమ్మెల్యే చేయూత

5చూసినవారు
రెండు కాళ్లు కోల్పోయిన తాయుబ్ కు ఎమ్మెల్యే చేయూత
ఆర్మూర్ పట్టణ కేంద్రంకు చెందిన మహమ్మద్ తాయుబ్ విద్యుత్ షాక్ తో రెండు కాళ్లు కోల్పోయాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తనకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ని కలిశారు. స్పందించిన ఎమ్మెల్యే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ అందేలా ఏర్పాటు చేశారు. త్వరలో కృత్రిమ కాళ్లు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాయుబ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్