ఎంపీ ఎమ్మెల్యే పరామర్శ

0చూసినవారు
ఎంపీ ఎమ్మెల్యే పరామర్శ
ఆర్మూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వన్నెల్ (కే) గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ అబ్బి గంగారాంని ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్