నందిపేట్ లయన్స్ క్లబ్: గాంధీ జయంతి వేడుకలు ఘనం

1చూసినవారు
నందిపేట్ లయన్స్ క్లబ్: గాంధీ జయంతి వేడుకలు ఘనం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నందిపేట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి 157వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సత్యగ్రహం, అహింసల ద్వారా జాతిని జాగృతం చేసిన గాంధీ ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద మహిపాల్, సెక్రటరీ గంగుల గంగాధర్, గంగూల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్