నిజామాబాద్: దంచికొట్టిన వర్షం (వీడియో)

2చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. జిల్లాలోని సాలూరు, మోపాల్ మండలాల్లో వాన కురిసింది. అలాగే రేపు ఉదయం వరకూ ఆదిలాబాద్, కొమురం భీమ్, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.