కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం,

10చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం,
రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా పథకం కింద రూ. 9,000 కోట్ల నిధులను మంజూరు చేసిన నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం, ఆర్మూర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్, కొండూరు సర్పంచ్ దేవిదాస్, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్