రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతగా సాయిలు ఎంపిక

105చూసినవారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతగా సాయిలు ఎంపిక
ఆర్మూరు మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాల పీఈటి సాయిలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేత గా ఎంపికయ్యాడు. రాజన్న సిరిసిల్ల వేములవాడలో ఈనెల 2 వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగనున్న 52వ అండర్ 20 పురుషుల, 36వ అండర్ 16 సబ్ జూనియర్ మహిళల అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఆయన న్యాయ నిర్ణేత గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్