సీఎంఆర్ చెక్కుల పంపిణీ నిర్వహించిన సర్పంచ్

3చూసినవారు
సీఎంఆర్ చెక్కుల పంపిణీ నిర్వహించిన సర్పంచ్
వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను జీట్టబొయ్‌ ఆనీల్, ఏత్తినొల్ల లస్యకు సర్పంచ్ కొనపత్రి సూజత శనివారం అందజేశారు. ఈ సందర్భంగా CMRF చెక్కులు మంజూరు చేయడంలో సహకరించిన బాల్కొండ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ అన్న  కి, కంగ్రేస్‌ సీనియరు నాయకులకు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి లబ్ధిదారుల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు ఆనందం, మహిపాలు, గంగాదరు, రకేషు, సెక్రటరి మహీపలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్