కేసీఆర్ కు సీట్ నోటీసులు: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

2చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం రోజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్