ఆర్మూర్‌లో 24 గంటలపాటు 144 సెక్షన్‌ విధింపు

1360చూసినవారు
ఆర్మూర్‌లో 24 గంటలపాటు 144 సెక్షన్‌ విధింపు
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో 24 గంటలపాటు పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉర్దూ టీచర్‌ అమీర్‌పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్