ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని విమర్శిస్తే ఊరుకోం..

0చూసినవారు
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని విమర్శిస్తే ఊరుకోం..
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే ఊరుకోబోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో, మరోసారి రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జిల్లా నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్