యువ కళ్యాణ్ యూత్ సభ్యులు 350 స్టీల్ ప్లేట్లు గ్లాసులువితరణ

0చూసినవారు
యువ కళ్యాణ్ యూత్ సభ్యులు 350 స్టీల్ ప్లేట్లు గ్లాసులువితరణ
వేల్పూరు మండల కేంద్రంలోని అంక్సాపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చే లక్ష్యంతో, గ్రామ సర్పంచ్ పిలుపు మేరకు యువకళ్యాణ్స్ యూత్ సభ్యులు స్పందించారు. గ్రామ పంచాయతీకి 350 స్టీల్ ప్లేట్లు, గ్లాసులను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్