Nov 06, 2025, 15:11 IST/
జూబ్లీహిల్స్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడిస్తాం: బండి సంజయ్ (వీడియో)
Nov 06, 2025, 15:11 IST
TG: బోరబండలో బీజేపీ మీటింగ్కు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. 'ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామని, పాతబస్తీలోనే మీటింగ్ పెట్టిన చరిత్ర తమదని, బోరబండ, జూబ్లీహిల్స్ తమవేనని, అక్కడికి ఖచ్చితంగా వస్తామని అన్నారు. తమకు అనుమతులతో పనిలేదని పేర్కొన్నారు.