భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో 2, 21000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న అతి పెద్ద భరోసా అని సీఎం రేవంత్ రెడ్డికి, ముత్యాల సునీల్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మానుష, అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్,
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.