ముప్కాల్ పాఠశాలలో 100 మంది అడ్మిషన్లు పూర్తి

511చూసినవారు
ముప్కాల్ పాఠశాలలో 100 మంది అడ్మిషన్లు పూర్తి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 2026లో ఇప్పటివరకు వంద మంది విద్యార్థుల అడ్మిషన్లు పూర్తయ్యాయని మంగళవారం ప్రధానోపాధ్యాయులు ఎం.గంగారాం తెలిపారు. అడ్మిషన్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, భోజనం, యూనిఫాం వంటి సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులను చేర్చుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్