నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ సభ్యుల సమక్షంలో 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బరిగేడి మల్లేష్ అధ్యక్షుడిగా, తౌటు గంగాధర్ సెక్రటరీగా, భూస రత్నాకర్ ట్రెసరర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు.