బాల్కొండ విద్యార్థిని లక్ష్మీ నయన కబడ్డీ జట్టులో ఎంపిక

3చూసినవారు
బాల్కొండ విద్యార్థిని లక్ష్మీ నయన కబడ్డీ జట్టులో ఎంపిక
ఈనెల 25 నుండి 28 తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే 72వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ మరియు ఉమెన్ కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లా ఉమెన్ జట్టు తరపున KGBV బాల్కొండ విద్యార్థిని లక్ష్మీ నయన ఎంపికైంది. ఎంపికైన విద్యార్థినిని KGBV బాల్కొండ SO భవాని, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధిక మరియు సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్