కేసీఆర్ పథకాలపై కేంద్ర ప్రశంసలు: వేముల ప్రశాంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు

1చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసించిన వీడియోను పోస్ట్ చేశారు. కాలేశ్వరం, మిషన్ కాకతీయ పథకాల ద్వారా తెలంగాణలో రైతులు ఎన్ని ఎకరాలకు నీరందుతున్నారో, కాలేశ్వరం గొప్పతనం గురించి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ను ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్