పడగల్ గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు

2చూసినవారు
పడగల్ గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు
వేల్పూరు మండలంలోని పడగల్ గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెట్టి చాకిరి, అధిక పన్నులు, దొరల అణిచివేతలను ఎదురించిన ఐలమ్మ తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్ల రాజు, ఉప సర్పంచ్ నరేందర్, వార్డ్ సభ్యులు శాంతయ్య, రఘు, సునీలరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్