వేంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు

0చూసినవారు
వేంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు
ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రైతాంగ పోరాటంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ యాదవ్, వార్డ్ సభ్యులు శేఖర్, జీపీఓ నల్లన్న, అంగన్వాడీ సూపర్ వైజర్ మాదవి, అంగన్వాడీ టీచర్ లు, హెల్త్ డిపార్ట్మెంట్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్