ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

2చూసినవారు
వేల్పు మండల కేంద్రంలోని అమీనాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల గిర్ధవర్, హాస్టల్ వార్డెన్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, జిపిఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలు పౌర హక్కుల ప్రాముఖ్యతను తెలియజేసేలా జరిగాయి.

సంబంధిత పోస్ట్