బాల్కొండ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

67చూసినవారు
బాల్కొండ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన వెలమల గంగాధర్, దుంపల నరసయ్య, తిరుపతి, ప్రసాద్ రావు, గౌతమి లకు రూ. 1,01,500 విలువ గల చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, నవాబ్ పాషా, రాజేశ్వర్, మల్కయ్య గంగారం, చిన్న బాపయ్య పాల్గొన్నారు.