భీమ్గల్ మండలంలోని బాచంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేద ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటూ పేద ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తూ ప్రవేశపెట్టిన చెక్కులను పంపిణీ చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలమణి జనార్ధన్, వన్నెల రాజేశ్వర్, పార్టీ ప్రెసిడెంట్ వంశీ, మండల సర్పంచ్ల కోరం ప్రెసిడెంట్ అరిగెల జనార్ధన్, రాజేందర్ గౌడ్, పృద్వి, బాచంపల్లి ఉపసర్పంచ్ చందు శెట్టి పాల్గొనడం జరిగింది.