పడగల్ గ్రామంలో కంప్యూటర్ల ల్యాబ్ ప్రారంభం

5చూసినవారు
పడగల్ గ్రామంలో కంప్యూటర్ల ల్యాబ్ ప్రారంభం
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో FLN AXL కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలకు 4 కంప్యూటర్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నల్ల రాజు ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ ను బుధవారం ప్రారంభించారు. కంప్యూటర్ నైపుణ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సర్పంచ్ విద్యార్థులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, వార్డు సభ్యులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్