బాల్కొండలో డాక్టర్లు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

640చూసినవారు
బాల్కొండలో డాక్టర్లు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ పట్టణంలో డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రూడెన్స్ హాస్పిటల్ లో డాక్టర్ శ్రేయను కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, సీనియర్ నాయకులు జక్క పద్మారావు, శ్రీ వర్ధన్, సంతోష్ గౌడ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్