ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

1చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
బాల్కొండలోని శివశంకరవాడలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నిరుపేదలకు గృహనిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నారని, అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులు నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ కుమార్ రెడ్డి, టీజీఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్, యూనియన్ కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్