బాల్కొండ విద్యుత్ సరఫరాలో అంతరాయం: ఏఈ కిషన్ వెల్లడి

108చూసినవారు
బాల్కొండ విద్యుత్ సరఫరాలో అంతరాయం: ఏఈ కిషన్ వెల్లడి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో గురువారం, మే 7, 2026న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ట్రాన్స్కో ఏఈ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం, 33/11 కెవి విద్యుత్ లైన్ వద్ద చెట్లు తొలగింపు, మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్