కొత్తపల్లి కేజీబీవీలో బాలికలకు ట్రంకు బాక్సుల పంపిణీ

13చూసినవారు
కొత్తపల్లి కేజీబీవీలో బాలికలకు ట్రంకు బాక్సుల పంపిణీ
బాల్కొండలోని కొత్తపల్లి కేజీబీవీ బాలికల పాఠశాలలో ప్రభుత్వం నుండి వచ్చిన 40 ట్రంకు బాక్సులను ఆరవ తరగతి పిల్లలకు బుధవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల సౌకర్యాల పట్ల బాలికలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత చదువులు చదివి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని స్పెషల్ ఆఫీసర్ జి. వినోద తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, బాలికలు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్