జక్రాన్ పల్లి మండలంలోని సికింద్రాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం 'ఏక్ పేడ్ మాకే నామ్' కార్యక్రమాన్ని నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రకృతి పట్ల విద్యార్థుల్లో బాధ్యతను పెంచడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం స్వరూప, కార్యదర్శి రాజేశ్వర్, పాఠశాల సిబ్బంది,
విద్యార్థులు పాల్గొన్నారు.