యూరియా యాప్ కు వ్యతిరేకంగా రైతులు నీరసన

3చూసినవారు
యూరియా యాప్ కు వ్యతిరేకంగా రైతులు నీరసన
నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ నేషనల్ హైవేపై రైతులు యూరియా యాప్ ను రద్దు చేసి, పాత పద్ధతిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు శుక్రవారం దిగ్బంధం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా యాప్ తో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ జన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ అధికారులు రైతులకు మాట ఇచ్చారని, 2026 జూన్ 13 లోపు 6 లారీలు యూరియా అంక్సాపూర్ గ్రామానికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్