బాల్కొండలో గణేష్ మండపాలను సందర్శించిన డీసీసి మాజీ అధ్యక్షుడు

0చూసినవారు
బాల్కొండలో గణేష్ మండపాలను సందర్శించిన డీసీసి మాజీ అధ్యక్షుడు
బాల్కొండ మండలంలో పలు వినాయక మండపాలను మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సందర్శించారు. ఇత్వర్‌పేట్, జలాల్‌పూర్, కిసాన్ నగర్, బాల్కొండ గ్రామాల్లోని మండపాలను సందర్శించి, రాష్ట్ర ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్