బాల్కొండలో ప్రభుత్వ డాక్టర్లకు ఘనంగా సన్మానం

786చూసినవారు
బాల్కొండలో ప్రభుత్వ డాక్టర్లకు ఘనంగా సన్మానం
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం డాక్టర్స్ డే సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పోర్ట్ బాల్కొండ ఆధ్వర్యంలోప్రభుత్వ డాక్టర్స్ ను శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం వైద్యుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పోర్ట్ కార్యవర్గ బృందం అధ్యక్షులు బరిగేడి మల్లేష్, సెక్రటరీ తౌటు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్