వేల్పూర్ లో భారీ వర్షం

1041చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో సోమవారం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే కొంత ఉపశమనం కూడా కలిగింది. ఈ వర్షం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్