కాంగ్రెస్ పార్టీలో చేరిక..

6చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిక..
కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన వినీల మరియు ప్రదీప్ గారు ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ముత్యాల సునీల్ కుమార్ గారు వినీల- ప్రదీప్ గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you