కేసీఆర్ నిజాయితీ, గౌరవం: జయరాం శ్రీనివాస్ నాయక్

1చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్, ఫోన్ టైపింగ్ పై జరుగుతున్న చర్చపై కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ అంటేనే నిజాయితీ, నిబంధన, తెలంగాణ గౌరవం అని, తెలంగాణ చరిత్రలో ప్రజల కోసం బ్రతికే నాయకుడు కేసీఆర్ అని, ప్రజల గుండెల్లో నిలిచిన పేరు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్