బాల్కొండలో మల్లన్న స్వామి జాతర నేడు: ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు

0చూసినవారు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని బోధ పెళ్లి, బస్సాపూర్, బాల్కొండ గ్రామాలలో ఆదివారం శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి జాతర జరగనుంది. ఈ జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ప్రజలను కోరింది. పరిసర గ్రామాల ప్రజలు కూడా పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you