
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు (వీడియో)
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్‌లోని గురుక్, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా ఎటాక్ చేసింది. మరోవైపు అమెరికా ఎయిర్బేేస్పై, కువైట్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.




