డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

3చూసినవారు
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన మాదాపూరకు చెందిన ఆశోక్‌కు ఆర్మూర్ మెజిస్ట్రేట్ భవ్యశ్రీ మూడు రోజుల సాధారణ జైలు శిక్ష ఖరారు చేశారు. బుధవారం ఎస్సై కిరణ్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఆశోక్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పర్చగా ఈ శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్