నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఆదివారం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను డిచ్ పల్లి గౌడ్ సంఘం భవనం లో బాల్కొండ గౌడ్ సంఘం తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ లింగ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.