వర్షపు నీరు నిల్వ ఉండకుండా పైప్ లైన్ సేవలు ప్రారంభం

0చూసినవారు
వర్షపు నీరు నిల్వ ఉండకుండా పైప్ లైన్ సేవలు ప్రారంభం
ఎర్గట్ల మండలంలో, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని, బానుచందర్ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో గ్రామ కమిటీ సభ్యుల సూచనల మేరకు, కుంట కట్ట నుండి బస్టాండ్ వరకు వెళ్లే దారిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కొత్తగా పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ సేవలను గ్రామస్థులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్