పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం: పిల్లల ఆరోగ్యానికి రెండు చుక్కలు తప్పనిసరి

485చూసినవారు
పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం: పిల్లల ఆరోగ్యానికి రెండు చుక్కలు తప్పనిసరి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని నందిపేట్ మండలంలోని బాద్గుణ గ్రామంలో ఆదివారం సర్పంచ్ చెలిమేల స్వప్న, సుధాన్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 0 నుండి 0.5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, వారి సంపూర్ణ ఆరోగ్యానికి ఈ రెండు చుక్కలు తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ, ANM పద్మావతి, ఆశ వర్కర్ రాధిక, అంగన్వాడీ టీచర్ సామ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్