*అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత*

11చూసినవారు
*అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత*
భీంగల్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల రాజన్న మరణించడంతో, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, యోగ గురూజీ పర్శ అనంత రావు ముందుకు వచ్చి, రూ. 5500 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న యోగ గురువుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్