తెలంగాణ ఉద్యమకారుల జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రహీముద్దీన్

7చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుల జిల్లా కమిటీ అధ్యక్షుడిగా రహీముద్దీన్
తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉమ్మడి నిజామాబాద్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా షేక్ రహీముద్దీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రవి, ఆయనను మెమొంటోతో అభినందించారు. ఈ కార్యక్రమంలో జలాల్పూర్ మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్