రెంజర్ల సంత వద్ద బస్సు ఆపాలని ఆర్టీసీ మేనేజర్‌కు వినతి

3చూసినవారు
రెంజర్ల సంత వద్ద బస్సు ఆపాలని ఆర్టీసీ మేనేజర్‌కు వినతి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన రెంజర్ల గ్రామంలోని అంగడి బజార్, మార్కెట్ (సంత) వద్ద ఆర్టీసీ బస్సును ఆపాలని మెట్పల్లి డిపో మేనేజర్ హరిని రెంజర్ల సర్పంచ్ బొమ్మేన లావణ్య-భూమేశ్వర్ లు కోరారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఈ బస్సును అక్కడ ఆపాలని వినతి పత్రం ద్వారా సోమవారంవిజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్