ఇసుక ట్రాక్టర్ పట్టివేత

0చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బాల్కొండ మండలం శ్రీరాంపూర్లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. శెట్పల్లి నుంచి నిత్యం బాల్కొండకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :