జలల్పూర్ గ్రామానికి టీబీ ముక్త్ పంచాయతీ అవార్డు

401చూసినవారు
జలల్పూర్ గ్రామానికి టీబీ ముక్త్ పంచాయతీ అవార్డు
భారత ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి బాల్కొండ మండలం పరిధిలోని జలల్పూర్ గ్రామం 2025 నాటికి టీబీ ముక్త్ పంచాయతీగా అవార్డు పొందింది. ఈ పురస్కారాన్ని జిల్లా అదనపు కలెక్టర్, డీఎం&హెచ్‌ఓ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండేటీ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గుండ దేవేందర్, ఆశ వర్కర్ రజినీ, హెల్త్ సూపర్వైజర్ సంతోష్ సోమవారం  అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.