
ఆ దేశంలో ఒక్క బల్లి కూడా ఉండదు (వీడియో)
ప్రపంచంలో చాలా దేశాల్లో బల్లులు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఆశ్చర్యకరంగా, ఒక దేశంలో మాత్రం ఒక్క బల్లి కూడా ఉండదు. ఆ దేశం ఐస్‌ల్యాండ్. ఈ ఉత్తర యూరప్ దేశం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, అక్కడ బల్లులు లేవు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




