వడదెబ్బతో ముగ్గురి మృతి

1చూసినవారు
వడదెబ్బతో ముగ్గురి మృతి
నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం ఒక్క రోజే వడదెబ్బతో ముగ్గురు మరణించారు. మెండోరాలో మహిళా రైతు ఏనుగు గంగు బాయి (63) వ్యవసాయ పనులకు వెళ్లి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నవీపేట మండలంలో మరో ఇద్దరు వడదెబ్బతో మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్