బాల్కొండలో వికసిత్ గ్రామపంచాయతీపై శిక్షణ సదస్సు

2చూసినవారు
బాల్కొండలో వికసిత్ గ్రామపంచాయతీపై శిక్షణ సదస్సు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం వికసిత్ గ్రామపంచాయతీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. గ్రామం యొక్క భౌతిక మ్యాప్, 375 పనులలో అవసరమైన పనులు, గ్రామ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులను ప్రాక్టికల్ గా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్