తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

3చూసినవారు
తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన తాటకారి యాదమ్మ కుమార్తె చింతలూర్ రాధ, తన ఇద్దరు పిల్లలు స్నేహిత్, ఆద్యలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. రాధకు 9 ఏళ్ల క్రితం భీమ్గల్కు చెందిన ప్రశాంత్తో వివాహం జరిగింది. జూన్ 25న సాయంత్రం పిల్లలతో కలిసి వేల్పూర్కు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లిన రాధ, ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్